ముఖ మొటిమల చికిత్స

Автор: Owen Jones
Язык: te
Тип: Текст
Переводчик: Gottumukkala Martin Luther
Опубликовано здесь:
Файл подготовлен:

మటిమలు అనవి ప్రపంచవ్యాప్తంగా వందలాది మిలియన్ల ప్రజలకున్న వ్యాధి, మరియు వారిల ఎక్కువ మంది యువకుల వున్నారు, అలాగ వారు మానసికంగా అనారగ్యంత బాధపడుతున్నారు, అపరాధం మరియు అవమానం కూడా ఎదుర్కంటూ, తరచుగా బదిరింపులకు గురి అవుతారు, ఇవన్నీ మటిమలత పాటు తరచుగా వ్యాప్తి చందుతాయి. ఈ బుక్ లట్ ల వున్న జ్ఞానం మటిమలను ఎదుర్కవడంల మీకు సహాయపడుతుంది. ముఖపు మచ్చలు అంతకన్నా దారుణమైనవి, అవి గతంల హఠాత్తుగా మీకు మటిమలు ఏర్పడడాన్ని లదా గతంల మటిమల మూలంగా అనుభవించిన తీవ్రమైన పరిస్థితిని ఇది మీకు గుర్తుచస్తుండవచ్చు. అవి శాశ్వతమన్నట్టుగా కనిపించడం మరియు అవి అసహజంగా వుండడం వల్ల వాటిని భరించడం కష్టం. ఈ బుక్ లట్ మటిమలత బాధపడవారికి, జీవితాన్ని నాశనం చస ఈ పరిస్థితికి వ్యతిరకంగా ఉత్తమమైన రక్షణను అందిస్తుంది, ఇది జ్ఞానం – మటిమలను నివారించడానికి, ఎదుర్కవడానికి మరియు వదిలించుకడానికి అవసరమైన సమాచారం.

Полная версия:

Отрывок

Спасибо за оценку! Будем признательны, если Вы оставите комментарий о данном произведении.

Оставить отзыв

ВходРегистрация
Забыли пароль